APPSC Group-2 Answer key 2024: ఇక్కడ క్లిక్ చేసి గ్రూప్-2 ప్రిలిమ్స్ ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి
APPSC Group-2 Answer key: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న ముగిసింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ’ ని డౌన్లోడ్ చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 5 నుంచి 8 వారాల లోపు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. పోస్టుల సంఖ్యను బట్టి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జూన్ లేదా జూలై నెలలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.
క్రింది లింక్ ద్వారా గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు. ఆన్సర్ ‘కీ’ ని సబ్జెక్టు నిపుణులతో తయారు చేయించారు. ఈ ‘కీ’ అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే. ఏపీపీఎస్సీ విడుదల చేసే ‘కీ’ని మాత్రమే అంతిమంగా పరిగణలోకి తీసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.