AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ 2024 | APPSC FBO Syllabus 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC FBO Syllabus: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో 550 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి వచ్చే వారంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(ABO) ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలు తెలుసుకుందాం..

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

స్క్రీనింగ్ పరీక్షను 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో పార్ట్-ఎ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు, పార్ట్-బి జనరల్ సైన్స్ & జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది.

మెయిన్స్ పరీక్షలను 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. పేపర్-2 పరీక్షలో జనరల్ సైన్స్ & జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.

Essay Writing పరీక్షను 50 మార్కులకు నిర్వహిస్తారు(ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ భాషల్లో వ్యాసరచన పరీక్ష). ఈ పరీక్షలో క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

FBO Screening Test Syllabus

FBO Main Syllabus

Download Our APP

APPSC JL Recruitment 2026
APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!