AP Revenue Department Jobs: రెవెన్యూ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఎలక్షన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల అవసరాల కోసం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్(ఎలక్షన్స్): 08 పోస్టులు
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు (లేదా) BCA/ B.Sc (కంప్యూటర్స్) (లేదా) బీఈ, బీటెక్ (C.S.E/ IT) (లేదా) MCA… అర్హతలలో ఏదో ఒక అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2022 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
నెలకు రూ.18,500/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 ఆగస్టు 27వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.