ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Prisons Department Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Prisons Department Jobs: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పరీక్ష లేదు, ఫీజు లేదు.. మెరిట్ ద్వారా భర్తీ.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా జైళ్ల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, టైలరింగ్ ఇన్స్ట్రక్టర్, వైర్ మ్యాన్, బార్బర్ పోస్టులు భర్తీ. ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు.. మెరిట్ మరియు పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.ఫార్మసిస్ట్: 01 పోస్టు
2.ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు
3.టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్-II: 01 పోస్టు
4.వైర్ మ్యాన్: 01 పోస్టు
5.బార్బర్: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 05.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టును అనుసరించి 7వతరగతి, 10వ తరగతి, ఐటీఐ, DMLT, డీఫార్మసీ, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.ఫార్మసిస్ట్: రూ.21,500/-
2.ల్యాబ్ టెక్నీషియన్: రూ.21,500/-
3.టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్-II: రూ.18,500/-
4.వైర్ మ్యాన్: రూ.18,500/-
5.బార్బర్: రూ.15,000/-

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్,
సెంట్రల్ ప్రిజన్,
నెల్లూరు.

2024 జనవరి 17వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!