*AP POLYCET 2024 హాల్ టికెట్లు విడుదల
* ఏప్రిల్ 27న పరీక్ష నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్లో టెన్త్ హాల్టికెట్ (లేదా) మొబైల్ నంబర్, టెన్త్ పాసింగ్ ఇయర్, వెబ్సైట్ లో ఇచ్చిన Captcha వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27న పాలిసెట్ నిర్వహించనున్నారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పాలీసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి
