APలో 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలోని రహదారులు, భవనాల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు.. తెలుగు భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. రాతపరీక్ష లేదు, ఫీజు లేదు.. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.వాచ్మెన్: 08 పోస్టులు
2.ఆఫీస్ సబార్డినేట్: 08 పోస్టులు
3.సానిటరీ వర్కర్: 08 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 24.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు.. తెలుగు భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. సైకిల్/ ద్విచక్ర వాహనం నడపాలి.

18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.వాచ్మెన్: రూ.15,000/-
2.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
3.సానిటరీ వర్కర్: రూ.15,000/-

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు తమ బయోడేటా దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రములను గెజిటెడ్ అధికారుల చేత ధ్రువీకరించుకొని.. రెండు సొంత చిరునామా గల కవర్లను దరఖాస్తులకు జతచేసి పంపవలెను.

పర్యవేక్షక ఇంజనీరు,
రహదారులు మరియు భవనాలు సర్కిల్,
8వ క్రాస్, సాయి నగర్,
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎదురుగా, అనంతపురం జిల్లా – 515001.

2024 ఫిబ్రవరి 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

APPSC JL Recruitment 2026
APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!