AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కర్నూలు నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్థుల్లో వచ్చిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

1.డేటా ఎంట్రీ ఆపరేటర్ : 01
2.లాస్ట్ గ్రేడ్ సర్వీస్ : 01
3.స్టాఫ్ నర్స్ : 01
మొత్తం పోస్టులు: 03

విద్యార్హతలు:

1.డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2.లాస్ట్ గ్రేడ్ సర్వీస్ : 10th క్లాస్

3.స్టాఫ్ నర్స్ : GNM కోర్స్ (లేదా) B.Sc నర్సింగ్ కోర్స్ పూర్తయి, నర్సింగ్ కౌన్సిల్ విభాగంలో రిజిస్టర్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

వయోపరిమితి:

2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

1.డేటా ఎంట్రీ ఆపరేటర్ : రూ.15,000/-
2.లాస్ట్ గ్రేడ్ సర్వీస్ : రూ.12,000/-
3.స్టాఫ్ నర్స్ : రూ.22,500/-

ఎంపిక విధానం:

విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

రూ.400/- ఫీజు చెల్లించాలి.
SC/ST/BC అభ్యర్థులు రూ.200/- చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:

2023 ఆగస్టు 23వ తారీకున నిర్వహిస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Application form

APPSC JL Recruitment 2026
APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!