ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Government Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సర కాలానికి గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.అకౌంటెంట్ గ్రేడ్-3: 02
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
3.టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 04

1.అకౌంటెంట్ గ్రేడ్-3: M.com అర్హతతో పాటు కంప్యూటర్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

2.డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు MS Office కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

3.టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3: బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ బయోటెక్నాలజీ/ డైల్యాండ్ అగ్రికల్చర్/ బాటని) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.అకౌంటెంట్ గ్రేడ్-3: రూ.27,000/-
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500/-

3.టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3: రూ.23,250/-

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

అకడమిక్ మార్కులు, అనుభవం, అదనపు అర్హతలను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లా పౌరసరఫరాల మేనేజర్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ,
పుట్టపర్తి,
శ్రీ సత్యసాయి జిల్లా.

2024 జనవరి 4వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

APPSC JL Recruitment 2026
APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

Notification Link

Application form

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!