AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అనకాపల్లి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సర కాలానికి గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.అకౌంటెంట్ గ్రేడ్-3: 02
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
3.టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్:3
మొత్తం పోస్టుల సంఖ్య: 07

1.అకౌంటెంట్ గ్రేడ్-3: M.com అర్హతతో పాటు కంప్యూటర్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2.డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు MS Office కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Job Calendar 2026
AP Job Calendar 2026 – ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ | అసెంబ్లీలో అధికారిక ప్రకటన విడుదల

3.టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3: బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ బయోటెక్నాలజీ/ డైల్యాండ్ అగ్రికల్చర్/ బాటని) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.అకౌంటెంట్ గ్రేడ్-3: రూ.27,000/-
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500/-

3.టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3: రూ.23,250/-

అకడమిక్ మార్కులు, అనుభవం, అదనపు అర్హతలను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

APEPDCL JLM Recruitment 2026
APEPDCL JLM Recruitment 2026: ఏపీ విద్యుత్ శాఖలో 2,947 ఉద్యోగాలు భర్తీ | JLM, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ కార్యాలయం,
ఆఫీస్ నెం:7,8,9 కలెక్టరేట్ కాంపౌండ్,
అనకాపల్లి జిల్లా.

2023 డిసెంబర్ 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

2023 డిసెంబర్ 23, 26, 27 తారీకుల్లో ధ్రువపత్రాలను పరిశీలన చేస్తారు.

Notification Link

AP District Court Office Subordinate Recruitment 2026
10th అర్హతతో ఏపీ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీ | AP District Court Office Subordinate Recruitment 2026

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!