AP High Court Jobs: 10th క్లాస్ అర్హతతో హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్
తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాస్ అయ్యి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
డ్రైవర్ పోస్టులు: 12
దరఖాస్తు విధానం:
2023 జనవరి 24 నుండి 2023 ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
◆10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
◆తెలుగు లేదా ఇంగ్లీష్ భాష చదవడం రాయడం వచ్చి ఉండాలి
◆ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయోపరిమితి:
2023 జనవరి 23 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
₹.500/- ఫీజు చెల్లించాలి.
జీతం:
రూ.22,900/- నుంచి రూ.69,150/- వరకు
ఎంపిక విధానం:
స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత మార్కులు:
OC అభ్యర్థులకు 45 మార్కులు రావాలి,
BC అభ్యర్థులకు 40 మార్కులు రావాలి,
SC, ST అభ్యర్థులకు 35 మార్కులు రావాలి.
క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.