AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 10th క్లాస్ పాసైతే చాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రికల్ హెల్పర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ కీపర్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రికల్ హెల్పర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 18 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.కంప్యూటర్ ప్రోగ్రామర్: 02
2.ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్: 01
3.ఎలక్ట్రికల్ హెల్పర్: 03
4.మార్చురీ అటెండెంట్: 01
5.ఆఫీస్ సబార్డినేట్: 22
6.అనస్థీషియా టెక్నీషియన్: 01
7.కార్డియాలజీ టెక్నీషియన్: 03
8.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 25
9.ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 01
10.నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01
11.ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: 01
12.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02
13.స్పీచ్ తెరపిస్ట్: 01
14.సిస్టం అడ్మినిస్ట్రేటర్: 01
15.జనరల్ డ్యూటీ అటెండెంట్స్: 08
16.స్టోర్ అటెండర్: 02
17.చైల్డ్ సైకాలజిస్ట్: 01
18.క్లినికల్ సైకాలజిస్ట్: 01

మొత్తం పోస్టుల సంఖ్య: 77

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపృమితుల సడలింపు ఉంటుంది.

1.కంప్యూటర్ ప్రోగ్రామర్: రూ.34,580/-
2.ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్: రూ.40,970/-
3.ఎలక్ట్రికల్ హెల్పర్: రూ.15,000/-
4.మార్చురీ అటెండెంట్: రూ.15,000/-
5.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
6.అనస్థీషియా టెక్నీషియన్: రూ.34,580/-
7.కార్డియాలజీ టెక్నీషియన్: రూ.37,640/-
8.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: రూ.32,670/-
9.ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: రూ.32,670/-
10.నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: రూ.34,580/-
11.ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: రూ.23,120/-
12.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: రూ.38,720/-
13.స్పీచ్ తెరపిస్ట్: రూ.40,970/-
14.సిస్టం అడ్మినిస్ట్రేటర్: రూ.34,580/-
15.జనరల్ డ్యూటీ అటెండెంట్స్: రూ.15,000/-
16.స్టోర్ అటెండర్: రూ.15,000/-
17.చైల్డ్ సైకాలజిస్ట్: రూ.54,060/-
18.క్లినికల్ సైకాలజిస్ట్: రూ.54,060/-

విద్యార్హతలో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రిన్సిపాల్ కార్యాలయం,
ప్రభుత్వ వైద్య కళాశాల,
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం,
రాజమహేంద్రవరం.

రూ.250/- ఫీజు చెల్లించాలి.
SC/ST/BC/EWS అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

2023 నవంబర్ 29వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

APPSC JL Recruitment 2026
APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

Notification Link

Application form

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!