AP పౌరసరఫరాల శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Contract Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సర కాలానికి గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

టెక్నికల్ అసిస్టెంట్: 05

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ బయోటెక్నాలజీ/ డైల్యాండ్ అగ్రికల్చర్/ బాటని) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3: రూ.23,250/-

అకడమిక్ మార్కులు, అనుభవం, అదనపు అర్హతలను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ కార్యాలయం,
ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్,
1st ఫ్లోర్, AIMs కాలేజ్,
ముమ్మడివరం- 533216,
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.

2024 జనవరి 10వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!