AP జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | 10th క్లాస్, డిగ్రీ అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (అటెండర్ స్థాయి పోస్టులు) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఏలూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

  • ఫార్మాసిస్ట్: 07
  • ల్యాబ్ టెక్నీషియన్: 01
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 06
  • లాస్ట్ గ్రేట్ సర్వీసెస్: 04

మొత్తం పోస్టుల సంఖ్య: 18

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉విద్యార్హతలు: 

  • ఫార్మాసిస్ట్: D.Pharmacy/ B.Pharmacy పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • ల్యాబ్ టెక్నీషియన్: DMLT/ BSC (MLT) అర్హతతో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (PGDCA) కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా) డిగ్రీలో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • లాస్ట్ గ్రేట్ సర్వీసెస్: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

  • ఫార్మసిస్ట్: ₹.23,393/-
  • ల్యాబ్ టెక్నీషియన్: ₹.23,393/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ₹.18,450/-
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: ₹.15,000/-

👉ఎంపిక విధానం:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

APSRTC Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో 7,673 ఉద్యోగాలు భర్తీ.. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు

👉దరఖాస్తు ఫీజు: 

 రూ.300/- ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

03-02-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

District Medical and Health Officer, Eluru, Eluru District.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

AP Anganwadi Jobs: ఏపీలో 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

✅ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం: AP SI/Constable, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, RRB Group-D, SBI Clerk ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!