AP Court Jobs: ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల రాతపరీక్షల హాల్ టికెట్లు విడుదల
AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షల హాల్ టికెట్లు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు. ఆగస్టు 20వ తారీకు నుంచి 24వ తారీఖు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ జిల్లా కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్, టైపిస్ట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్.. తదితర ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల రాతపరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు
✅AP Forest Beat Officer, AP SI/Constable, AP Endowment Officer Grade-3 ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.