December 26, 2024
AP Govt Jobs

Walk in Interview Jobs: ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖకు చెందిన ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

ఫిజికల్ డైరెక్టర్: 01 పోస్టు

B.P.Ed విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

నెలకు రూ.25,500/- జీతం ఉంటుంది

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అభ్యర్థులు తమ బయోడేటా, కలర్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ సర్టిఫికెట్స్ తీసుకొని స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు.

13-11-2024 తేదీన ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

Polytechnic of Agriculture, Reddipalli, Anantapuram District.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!