AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అటెండర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నెల్లూరులోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తోటి/స్వీపర్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.తోటీ/ స్వీపర్: 01 పోస్టు
2.లైబ్రరీ అటెండెంట్: 01 పోస్టు
మొత్తం పోస్టులు: 02
విద్యార్హతలు:
5వ తరగతి, 7వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..
జీతభత్యాలు:
నెలకు రూ.15,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతలో సాధించిన మార్కులు, ఉత్తీర్ణులైన సంవత్సరం తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.300/- ఫీజు చెల్లించాలి.
SC/ ST అభ్యర్థులు రూ.200/- చెల్లించాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
ప్రిన్సిపాల్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
దరఖాస్తు తేదీలు:
2023 ఆగస్టు 16వ తేదీ నుంచి 2023 ఆగస్టు 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Notification & Application form
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.