December 20, 2024
TS Govt Jobs

TSPSC: మరొక ప్రశ్నపత్రం లీక్.. పరీక్షను రద్దు చేసే యోచనలో టీఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు పరీక్షల పేపర్లు లీక్ అవగా.. ఆ పరీక్షల తేదీలను వాయిదా వేశారు. తాజాగా అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు పోలీసులు తేల్చారు. మార్చి 5 న జరిగిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రం.. పరీక్షకు రెండ్రోజుల ముందు లీకైనట్లు గుర్తించారు. దీంతో ఆ పరీక్షను కూడా రద్దు చేసే యోచనలో TSPSC ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!