December 20, 2024
Police/DefenceAP Govt Jobs

AP Police Events: ఏపీ పోలీసు కానిస్టేబుల్ ఈవెంట్స్ వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం మార్చి 14 నుంచి జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్ (PMT/ PET) వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిజికల్ ఈవెంట్స్ ను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి తెలిపింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. అభ్యర్థులు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోలీసు నియామక మండలి వెబ్సైట్ ను పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపింది.

పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

Official Notice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!