AP Police Jobs: ఎస్సై ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్లు విడుదల.. హాల్ టిక్కెట్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క హాల్ టికెట్లు విడుదల చేశారు. 2023 ఫిబ్రవరి 19వ తారీకున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎస్సై హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోగలరు