TS Govt Jobs: తెలంగాణ విద్యుత్ శాఖలో ఏఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్టర్ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.tssouthernpower.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ TSSPDCL వెబ్ సైట్ లో ఫిబ్రవరి 15న లేదా ఆ తర్వాత విడుదల చేయనున్నారు.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 48 పోస్టులు

విద్యార్హతలు:

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

ఇంజనీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

రూ.64,295/- నుంచి రూ.99,345/- వరకు

ఎంపిక విధానం:

రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!