TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు నేడే ఆఖరు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSRTC Recruitment 2024: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్లలో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 150 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

1.హైదరాబాద్ రీజియన్- 26
2.సికింద్రాబాద్ రీజియన్- 18
3.మహబూబ్ నగర్ రీజియన్- 14
4.మెదక్ రీజియన్- 12
5.నల్గొండ రీజియన్- 12
6.రంగారెడ్డి రీజియన్- 12
7.ఆదిలాబాద్ రీజియన్- 09
8.కరీంనగర్ రీజియన్- 15
9.ఖమ్మం రీజియన్- 09
10.నిజామాబాద్ రీజియన్- 09
11.వరంగల్ రీజియన్- 14

మొత్తం ఖాళీల సంఖ్య: 150

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు సంవత్సరాల పాటు శిక్షణను ఇస్తారు.

మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000/-, రూ.16000/-, రూ.17000/- స్టయిఫండ్ చెల్లిస్తారు.

విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమర్పణకు ముందు www.nats.education.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాలి.

2024 ఫిబ్రవరి 16 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!