TSPSC: ఐదు రకాల పోస్టుల రాతపరీక్షలకు కొత్త తేదీలు విడుదల.. పరీక్ష తేదీల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..
తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా వాయిదా పడ్డ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్త పరీక్ష తేదీలను విడుదల చేసింది. 2023 మే 16వ తారీకున అగ్రికల్చర్ ఆఫీసర్, మే 19వ తారీకున డ్రగ్స్ ఇన్స్పెక్టర్, జూన్ 28వ తారీకున అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI), జూలై 18, 19 తారీకుల్లో భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టుల రాతపరీక్ష, జూలై 20, 21 తేదీల్లో భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది..
క్రింది పట్టిక ద్వారా పరీక్ష తేదీలు తెలుసుకోగలరు