తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాలకు ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తు న్నాయి. భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం నాటికి వీటి సంఖ్య అయిదు లక్షలకు చేరువైంది. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. రోజుకి సగటున 20 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తుల సంఖ్య 4,97,056 కి చేరింది. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండటంతో వీటి సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశముంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

Notification Link

Apply Online

TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Website

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!