TSPSC Group 4: గ్రూప్-4 రాతపరీక్ష తేదీ ఖరారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే కొన్ని పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

Join Our Telegram Group

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జూలై 1న టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-4 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది పోటీ పడుతున్నారు.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

Telegram Group Link

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!