TS SI Results 2023: తెలంగాణలో ఎస్సై మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ మెయిన్స్ ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కసరత్తు ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ మొదటి వారంలో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశం ఇస్తారు. ఈనెల 8, 9 తారీకుల్లో ఎస్ఐ తుది రాత పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటున్నారు. భారీ స్థాయిలో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు ‘మే’ నెలంతా సమయం పడుతుందని భావిస్తున్నారు. కొంత సమయం ఎక్కువైనా సరే పక్కాగా మూల్యాంకనం చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియ అంతా ముగించుకొని జూన్ మొదటి వారంలో ఎస్సై తుది రాతపరీక్ష ఫలితాలు వెలువరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జూన్ నెలలో పరిశీలించనున్నారు.

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

Telegram Group Link

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!