TSLPRB Constable Results 2023 | తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేస్తే మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు డౌన్లోడ్ చేసుకోండి
TSLPRB Constable Results 2023: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటించింది. అభ్యర్థుల ఫలితాలను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 పోస్టుల ఫలితాలను వెల్లడించింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలిపింది. 100 డ్రైవర్ పోస్టులు, 225 ఫైర్ సర్వీసెస్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి కోర్టు కేసు పరిష్కారం తరువాత తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు వివరించింది. అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్ లాగ్ గా పరిగణించనున్నారు. ఎంపికైనవారు ఈ నెల 12, 13న సంబంధిత ధ్రువప త్రాలు జతచేసిన అటెస్టేషన్ ఫాంను పూర్తిచేసి సంబంధిత జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని సూచించింది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి కానిస్టేబుల్ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు
అతి తక్కువ ధరలో “SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి