TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ అప్డేట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని మే 22వ తారీకున విడుదల చేయనున్నట్టు తెలంగాణ పోలీసు నియామక మండలి TSLPRB వెల్లడించింది. కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచునున్నట్లు పేర్కొంది. ‘కీ’లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని వెల్లడించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక ప్రోఫార్మాను వెబ్సైట్లో ఉంచనున్నట్లు తెలిపింది. ఫైనల్ ‘కీ’ని విడుదల చేసే సమయంలో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను సైతం విడుదల చేయనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి TSLPRB విడుదల చేసిన PDF డౌన్లోడ్ చేసుకోండి

SSC GD constable State wise vacancy details
Constable Jobs: 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1105 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ.. చివరి తేదీ: 31-12-2025

Download PDF

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

SSC GD 2026 Notification Out for 25,487 Constable Vacancies
SSC GD Constable 2026 Notification Out for 25,487 Vacancies | Apply Online

Telegram Group Link

Jobs: ఏదైనా డిగ్రీ అర్హతతో పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!