TSLPRB: కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. లేకపోతే పరీక్ష రాయనివ్వరు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను ఏప్రిల్ 24 ఉదయం 8 గంటలకు వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) వెల్లడించింది. ఏప్రిల్ 24 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 28 అర్ధరాత్రి 12.00 గంటల లోపు www.tslprb.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.

Join Our Telegram Group: Click here

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

అభ్యర్థులు హాల్ టికెట్ ను A4 సైజు పేపర్ పై ప్రింట్ అవుట్ తీసుకోవాలి. తర్వాత హాల్ టికెట్ పై కేటాయించిన చోట పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా అతికించాలి. హాల్ టికెట్ పై ఫోటో లేని అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పోలీస్ కానిస్టేబుల్ (Civil, IT&CO) తుది రాత పరీక్షలు ఏప్రిల్ 30న జరగనున్నాయి. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు పరీక్ష నిర్వహిస్తారు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి TSLPRB విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

Press Note

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!