TS Singareni Jobs: తెలంగాణ సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Singareni Notification 2024: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 272 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టర్ రిక్రూట్మెంట్ విధానంలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మార్చి 1 నుంచి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్): 139 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(ఎఫ్ & ఏ): 22 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(పర్సనల్): 22 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(ఐఈ): 10 పోస్టులు
జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్: 10 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(హైడ్రో-జియాలజిస్ట్): 02 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్): 18 పోస్టులు
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్: 03 పోస్టులు
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 30 పోస్టులు
సబ్-ఓవర్సీర్ ట్రైనీ(సివిల్): 16 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 272

ఈ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ సింగరేణి వెబ్సైట్లో మార్చి 1వ తారీకు లోపు విడుదల చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 1వ తారీకు నుంచి సింగరేణి వెబ్సైట్ https://scclmines.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification Link

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

Official Website

Download Our App

Whatsapp Group Link

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!