TSLPRB SI Constable Events 2023 | ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు?
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్స్ 2023 జనవరి 5వ తారీఖున పూర్తీ అయ్యాయి. ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు వంటి పూర్తి వివరాలను TSLPRB విడుదల చేసింది. పురుష అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మహిళా అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు కేటగిరీల వారిగా పూర్తి వివరాలను TSLPRB విడుదల చేసింది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకోగలరు.