TS Court Jobs | జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 275 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖాళీల భర్తీకి హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్: 275
పురుషులు: 130 పోస్టులు, మహిళలు: 145 పోస్టులు
దరఖాస్తు విధానం:
2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
2022 జులై 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
OC, BC అభ్యర్థులు: రూ.600/-
SC, ST అభ్యర్థులు: రూ.400/-
జీతం:
రూ.24,280/- నుంచి రూ.72,850/- వరకు
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
ఒకే పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
అర్హత మార్కులు:
OC అభ్యర్థులకు 40 మార్కులు రావాలి,
BC అభ్యర్థులకు 35 మార్కులు రావాలి,
SC, ST అభ్యర్థులకు 30 మార్కులు రావాలి.
సిలబస్:
జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్.
ప్రశ్నపత్రంలో జనరల్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి.

Constable Jobs
ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

Job Mela: రాష్ట్రంలో 4 జిల్లాల్లో రేపు జాబ్ మేళా నిర్వహణ | రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

Notification Link
Website

Job Mela: ఇంటర్, డిగ్రీ, ఐటిఐ అర్హతలతో జాబ్ మేళా నిర్వహణ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!