TG Mega Job Fair: తెలంగాణలో 20వేల ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ
Telangana Mega Job Fair: తెలంగాణ రాష్ట్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మార్చి 1న హైదరాబాద్ జేఎన్టీయూలో 20వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిపుణ- సేవా ఇంటర్నేషల్ సహకారంతో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఐటీ, ఐటీయేతర ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్మెంట్ రంగాల్లో 20వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, పీజీ, నర్సింగ్, ఫార్మసీ చేసిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
👉ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:
నిపుణ- సేవా ఇంటర్నేషల్ సహకారంతో హైదరాబాద్ జేఎన్టీయూ నందు జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.
👉విద్యార్హతలు:
10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, పీజీ, నర్సింగ్, ఫార్మసీ చేసిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
👉జాబ్ మేళా నిర్వహణ తేదీ:
01-03-2025 తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉జాబ్ మేళా నిర్వహణ ప్రదేశం:
JNTU Hyderabad, KPHB Colony, Hyderabad.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.