తెలంగాణ విద్యాశాఖలో రాతపరీక్ష లేకుండా అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG KGBV Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Contract Jobs: తెలంగాణ విద్యాశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. రంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల నందు ఏఎన్ఎం, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

జిల్లా విద్యాశాఖ, రంగారెడ్డి జిల్లా.

👉పోస్టుల వివరాలు: 

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
  • ANM: 02
  • అకౌంటెంట్: 05

👉విద్యార్హతలు: 

  • ANM: ఇంటర్మీడియట్ అర్హతతో పాటు ఏఎన్ఎం కోర్సు సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • అకౌంటెంట్: డిగ్రీ (కామర్స్) అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (MS Word, Excel) కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా) బీకాం కంప్యూటర్ కోర్సు చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

2024 జులై 1వ తారీఖు నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • వికలాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉ఎంపిక విధానం:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

👉 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

25-10-2024 తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

01-11-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ కార్యాలయములో లభించే దరఖాస్తు ఫారమును నింపి దానితో పాటు తమ అర్హత గల సర్టిఫికేట్స్ తో (అటెస్టెడ్ కాపీలు) జతపరచి కలెక్టరేట్ (IDOC)లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయము, రెండవ అంతస్తు (S-27) నందు దరఖాస్తులు సమర్పించగలరు. 

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!