తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TG Food Safety Department Jobs Notification 2024
TG Outsourcing Jobs: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపుల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, సంగారెడ్డి జిల్లా.
👉పోస్టుల వివరాలు:
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు
- శాంపుల్ అసిస్టెంట్: 01 పోస్టు
👉విద్యార్హతలు:
- డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- శాంపుల్ అసిస్టెంట్: ఇంటర్మీడియట్ అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
22 నుంచి 48 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉జీతభత్యాలు:
- డేటా ఎంట్రీ ఆపరేటర్: ₹.19,500/-
- శాంపుల్ అసిస్టెంట్: ₹.15,600/-
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
👉దరఖాస్తు ఫీజు:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు
👉దరఖాస్తుకు చివరి తేదీ:
20-11-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.