Telangana Jobs: తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హిస్టరీ సబ్జెక్టు బోధించుటకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా

హిస్టరీ లెక్చరర్ పోస్టు

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు నెట్ సెట్ పీహెచ్డీ అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

ఈనెల తొమ్మిదవ తారీకున రాతపరీక్ష మౌఖిక పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Notification Link

Whatsapp Group

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

Telegram Group

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!