Job Mela: ఈరోజు 8 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. డైరెక్టర్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ
AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో నవంబర్ 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రకాశం, కృష్ణ, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, … Read more