TSPSC Group-4 | గ్రూప్-4 OMR షీట్లు & ప్రిలిమినరీ ‘కీ’ విడుదల.. లింక్ ఇదే.. డౌన్లోడ్ చేసుకోండి
TSPSC Group-4 | తెలంగాణ గ్రూప్-4 ప్రిలిమినరీ ‘కీ’ & OMR షీట్ల డిజిటల్ కాపీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’ ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. గ్రూప్-4 ప్రిలిమినరీ ‘కీ’పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది. అలాగే … Read more