TSPSC: గ్రూప్-4 ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 8,180 గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అతి త్వరలో గ్రూప్-4 ఫలితాలను వెల్లడించాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ … Read more