TSPSC Group-4 | గ్రూప్-4 ఫైనల్ ‘కీ’ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఫైనల్ ‘కీ’, మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి..
TSPSC Group-4 Final key | తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫైనల్ ‘కీ’ విడుదలైంది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫైనల్ ‘కీ’ విడుదలైంది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ‘కీ’ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆగస్టు 28న గ్రూప్-4 పరీక్ష ప్రాథమిక ‘కీ’ … Read more