TGPSC: తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాల అప్డేట్..నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీపీఎస్సీ
TGPSC: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రేపటి రోజు (జనవరి 16న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు మొత్తం 1370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 2024 నవంబర్ 17, 18 తేదీల్లో ఈ ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్షలను నిర్వహించింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన 1370 మంది అభ్యర్థులకు జనవరి 16న హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక … Read more