TSPSC Group-2 Hall Tickets 2023: తెలంగాణ గ్రూప్-2 హాల్ టిక్కెట్ అప్డేట్
TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 29, 30 తారీకుల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు స్పందించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించిన పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆఫ్ లైన్ … Read more