TGPSC Group-1 Hall Tickets: తెలంగాణ గ్రూప్-1 హాల్ టిక్కెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోండి
TGPSC Group-1 Hall Tickets: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న టీజీపీఎస్సీ నిర్వహించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు హాల్ … Read more