TSPSC Group-1: 563 గ్రూప్-1 ఉద్యోగాల బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆ తప్పులను వెంటనే సరిచేసుకోండి
TSPSC Group-1: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు ఈనెల 23 నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. Join Our Whatsapp Group తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఎవరైనా తమ దరఖాస్తులో పొరపాట్లు చేసి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి … Read more