TS Excise Constable Recruitment 2022 – 614 Posts

తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. 614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోగలరు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Notification Link

TS Police Constable & SI Recruitment 2022 – 16,587 Posts

తెలంగాణ పోలీసు శాఖలో 16,587 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని విభాగాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి. Download PDF

error: Content is protected !!