TSLPRB: తెలంగాణ ఎస్సై మెయిన్స్ పరీక్షల ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ ని గురువారం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. మార్చి 11 న నిర్వహించిన ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై, 26న జరిగిన పీటీవో ఎస్సై, ఏప్రిల్ 8న జరిగిన అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ అలాగే 9న జరిగిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాల ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేసింది. … Read more

TSLPRB: తెలంగాణ ఎస్సై మెయిన్స్ ప్రిమినరీ ‘కీ’ విడుదల… ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఇటీవల నిర్వహించిన ఎస్ఐ (Civil, IT & CO, PTO) పోస్టులు, ఏఎస్ఐ (FPB) పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ ని ఏప్రిల్ 15 శనివారం నుంచి www.tslprb.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 8, 9 తేదీల్లో అర్థమెటిక్స్ & రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో … Read more

error: Content is protected !!