TSLPRB: తెలంగాణ ఎస్సై మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్ష హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 6 వ తేదీలోగా అభ్యర్థులు హాల్ టికెట్లను పోలీసు నియామక మండలి వెబ్సైట్ www.tslprb.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ4 సైజ్ పేపర్ పై ప్రింట్ తీసుకొని, నిర్ణీత ప్రాంతంలో పాస్పోర్ట్ ఫోటో … Read more

TS Police Jobs: ఎస్ఐ తుదిరాత పరీక్ష తేదీలు విడుదల.. హాల్ టికెట్లు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది రాత పరీక్ష తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) వెల్లడించింది. ఏప్రిల్ 1న అధికారిక ప్రకటనను వెబ్ సైట్ లో విడుదల చేసింది. తుది రాత పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు , మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 3 నుంచి 6 … Read more

error: Content is protected !!