TS Police Jobs: ఎస్ఐ తుదిరాత పరీక్ష తేదీలు విడుదల.. హాల్ టికెట్లు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది రాత పరీక్ష తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) వెల్లడించింది. ఏప్రిల్ 1న అధికారిక ప్రకటనను వెబ్ సైట్ లో విడుదల చేసింది. తుది రాత పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు , మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 3 నుంచి 6 … Read more

TS Police Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ విజయ రహస్యాలు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సివిల్ ఎస్సై మొదలు డ్రైవర్ పోస్ట్ వరకు ప్రతి దాంట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ లో ఉన్న ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, కామన్ సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్టు నుంచి ఎటువంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టి చదవాలి అనే విషయాలు తెలుసుకోవాలి. … Read more

TSLPRB SI Constable Events 2023 | ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు?

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్స్ 2023 జనవరి 5వ తారీఖున పూర్తీ అయ్యాయి. ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు వంటి పూర్తి వివరాలను TSLPRB విడుదల చేసింది. పురుష అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మహిళా అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు కేటగిరీల వారిగా పూర్తి వివరాలను TSLPRB విడుదల చేసింది.క్రింది లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని … Read more

TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల మెయిన్స్ పరీక్షల తేదీలను TSLPRB ప్రకటించింది. 2023 ఏప్రిల్ 23 వ తారీఖున కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని పేర్కొంది. పాత జిల్లాల ప్రాతిపదికన పది జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు నిర్వహిస్తారు.కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షను 2023 ఏప్రిల్ 2వ తారీఖున నిర్వహిస్తారు. హైదరాబాదులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.ఎస్సై పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షలను … Read more

error: Content is protected !!