TS Constable Mains 2023: ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాతపరీక్ష… జూన్ నెలలో ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ తుది రాత పరీక్షలను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 30న పరీక్షలు నిర్వహించి, జూన్ మొదటి వారంలో ఫలితాలు వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశం ఇస్తారు. రాత పరీక్షల అనంతరం పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటారు. భారీ స్థాయిలో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు ‘మే’ నెలంతా సమయం పడుతుందని భావిస్తున్నారు. కొంత … Read more

TS Constable Mains: కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్షను 2023 ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. గతంలో 2018 సంవత్సరంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనే వివరాలను క్రింది పట్టిక ద్వారా తెలుసుకోగలరు. దీనిని బట్టి రాబోయే కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? అనేదానిపై అభ్యర్థులకు కొంత అవగాహన వస్తుంది. … Read more

TS Police Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ విజయ రహస్యాలు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సివిల్ ఎస్సై మొదలు డ్రైవర్ పోస్ట్ వరకు ప్రతి దాంట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ లో ఉన్న ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, కామన్ సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్టు నుంచి ఎటువంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టి చదవాలి అనే విషయాలు తెలుసుకోవాలి. … Read more

TS Police Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు మార్చారు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్సై కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే సందర్భాల్లో ఇతర పరీక్షలు ఉన్నట్లు TSPSC చేసిన విజ్ఞప్తితో పోలీస్ నియామక మండలి మార్పులు చేసింది. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీకి, మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ (IT) పరీక్ష 11వ తేదీకి , ASI (ఫింగర్ ప్రింట్స్) మార్చి 12వ తేదీ నుంచి మార్చి 11వ తేదీకి, … Read more

TS Police Jobs 2023 | ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ పడుతున్నారంటే?

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది. కానిస్టేబుల్ , ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు ముగియగా మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఫైనల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పోలీసు నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు … Read more

error: Content is protected !!