TS Police Constable & SI Recruitment 2022
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు. కేటగిరీల వారీగా దరఖాస్తులు, స్థానికత, వయోపరిమితి సంబంధించిన పూర్తీ వివరాలకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి. Download PDF
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు. కేటగిరీల వారీగా దరఖాస్తులు, స్థానికత, వయోపరిమితి సంబంధించిన పూర్తీ వివరాలకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి. Download PDF
Apply Online User Guide Model Application TSLPRB Website
తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Notification Link
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుగులో తెలుసుకోగలరు. Download PDF
తెలంగాణ రాష్ట్రంలో 16 వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత క్రింద ఉన్న వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. TSLPRB Website Link
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల. ఎంపిక విధానం పూర్తి వివరాలకు క్రింది ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. Download PDF
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. క్రింద ఉన్నటువంటి PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందగలరు. TS Firemen Jobs PDF
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి మూడు సంవత్సరాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోస్టుల వారీగా, కేటగిరీల వారీగా వయోపరిమితి వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చూసుకొని చూడగలరు. TS PC Age limit Information
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష సులభంగా పాస్ అవ్వాలంటే ఏం చదవాలి? ఏ టాపిక్స్ చదవాలి? OC, BC, SC, ST అభ్యర్థులు ప్రిలిమ్స్ పాసవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? పూర్తీ వివరాలను క్రింద ఉన్న Download PDF అనే లింక్ పై క్లిక్ చేసి పొందగలరు. Download PDF