TSPSC Group 4 Results 2023: అక్టోబర్ మొదటి వారంలో గ్రూప్-4 ఫలితాలు
TSPSC Group-4 Results 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు విడుదలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. అక్టోబర్ మొదటి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు విడుదలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ‘కీ’, తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. ఫలితాలను అక్టోబర్ మొదటి వారంలో ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. గ్రూప్-4 కేటగిరిలో … Read more